Garden On Car Roofs: కరోనా ఎఫెక్ట్..వాడకపోవడంతో పాడైన టాక్సీలు.. ఆదాయం కోసం రూఫ్ టాప్‌లపై కూరగాయల పెంపకం
Garden On Car Roofs: కరోనా ప్రపంచ దేశాల్లోని ప్రజలకు అనేక పాఠాలు నేర్పింది. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కోవిడ్ ప్రభావం పడింది. కరోనాకి అడ్డుకట్ట వేయడానికి విధించిన లాక్ డౌన్ తో అనేక మంది బతుకుతెరువుని కోల్పోయారు. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి.. ఆర్ధికంగా ఎదిగితే.. మరికొందరు వినూత్నంగా ఆలోచిస్తూ.. జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో టాక్సీల రూఫ్ టాప్‌లపై మొక్కలను పెంచుతూ.. వార్తల్లో నిలిచారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
