Bird kills man at cockfight: కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1 ముద్దాయిగా చేర్చారు.. అసలు విషయం ఏంటంటే..?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు తమ డ్యూటీ చేశారు. సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని నిర్ధారించిన పోలీసులు… హత్యా నేరం కింద దాన్ని అదుపులోకి తీసుకున్నారు.