Anil kumar poka |
Updated on: Feb 26, 2021 | 1:39 PM
హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన.
తల’ అజిత్ కుమార్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల హైదరాబాద్‌లో సైక్లింగ్ చేసినఫొటోస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
అజిత్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా పనిచేశాడు. తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటాడు..
క్లీన్ షేవ్‌తో సరికొత్త లుక్ లో నెట్టింట వైరల్ అవుతున్న తల అజిత్ ఫొటోస్.
అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
అజిత్ నటించిన అన్ని సినిమాలో తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.
మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన..
క్లీన్ షేవ్‌తో సరికొత్త లుక్ లో నెట్టింట వైరల్ అవుతున్న తల అజిత్ ఫొటోస్..