కుటుంబం కోసం గొంతును తాకట్టు పెట్టిన అమ్మాయి గాధే ‘కృష్ణతులసి’..శ్యామా కమ్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలు..

ఇటీవలే జీతెలుగులో కృష్ణ తులసి అనే సరికొత్త ధారావాహిక ప్రారంభమైన విషయం తెలిసిందే.

Rajitha Chanti

|

Updated on: Feb 26, 2021 | 2:06 PM

ఇటీవలే జీతెలుగులో కృష్ణ తులసి అనే సరికొత్త ధారావాహిక ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎందరు తన రూపురేఖల గురించి అవహేళన చేసిన.. కుంటుంబం కోసం సవాళ్ళను ఎదుర్కోంటూ ముందుకు సాగుతున్న అమ్మాయి.. చివరికి ఆ కుటుంబం కోసమే తన గొంతును తాకట్టుపెట్టిన ఓ యువతి జీవితంలో జరిగే సంఘటనలతో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.

1 / 5
దీనిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గతంలో రాఘవేంద్రరావు మాటీవీలో కోయిలమ్మ అనే సీరియల్‏ను నిర్మించాడు. ఆ ధారవాహికకు విశేషస్పందన లభించింది. ఇటీవలే కోయిలమ్మ ముగిసింది. ఇక ప్రస్తుతం జీతెలుగులో 'కృష్ణతులసి' సీరియల్‏ను తెరెక్కిస్తున్నాడు దర్శకకేంద్రుడు.

2 / 5
ఇక ఈ సీరియల్‏లోని శ్యామ పాత్రలో కన్నడ హీరోయిన్ ఐశ్వర్య హెచ్ నటిస్తున్నారు. ఈ ధారవాహికతోనే ఐశ్యర్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

3 / 5
కన్నడలో యరివాలు అనే సీరియల్‏లో నటించిన ఐశ్వర్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనపై ఆసక్తిని కలిగి.. అందులో ట్రైనింగ్ కూడా తీసుకుంది. తన ఫేవరేట్ హీరో రక్షిత్ శెట్టి.

4 / 5
కుటుంబం కోసం గొంతును తాకట్టు పెట్టిన అమ్మాయి గాధే 'కృష్ణతులసి'..

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ