- Telugu News Photo Gallery Cinema photos Check movie review talk nithiin rakul preet singh priya prakash varrier
Check Movie Review: చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అభిమానుల స్పందన ఇదే.. బొమ్మకు హిట్ టాక్.!
Check Movie Twitter Review: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’ ...
Updated on: Feb 26, 2021 | 12:52 PM

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

ఇవాళ ప్రేక్షకుల ముందు వచ్చిన ‘చెక్’ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్‌తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

కోర్టు జడ్జిమెంట్ సీన్‌తో మొదలైన ఫస్ట్ హాఫ్ పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రధాన హైలైట్ అని.. నితిన్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు అందించారు. లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని అన్నారు. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో ముఖ్య భూమిక పోషించిందని చెబుతున్నారు.

సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని.. ఓవరాల్‌గా సినిమా హిట్ అని ప్రేక్షకుల మాట




