అందరి ఇళ్లల్లో పూజ గది లేదా పూజకు సంబంధించి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. ఇంట్లో పూజ గది ఉండటం వల్ల శాంతి, సానుకూల శక్తి అనేవి పెరుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం.. వారి పద్దతులకనుగుణంగా దేవుని విగ్రహాలు లేదా ఫొటోలు ఉంటాయి. అలాగే పూజలు కూడా చేస్తూంటారు. అయితే హిందూ మతంలో నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి కర్మకు నీరు ఎంతో అవసరం. అయితే పూజ గది లేదా మందిరంలో ఒక గ్లాసు వాటర్ లేదా పంచపాత్ర నిండా నీరు ఉంచాలని వాస్తు వాస్త్రు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.