Samsung Galaxy Buds FE: సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 12,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,490కి సొంతం చేసుకోవచ్చు. సూపీరియర్ సౌండ్ క్లారిటీతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్ నాయిస్ ఆఫ్ వంటి ఫీచర్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేస్తుంది.