సెక్యూరిటీ విషయానికొస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కు సైడ్‌కు అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.88 మిల్లీమీటర్లు కాగా, బరువు 208 గ్రాములుగా ఉంది.