Ginger Health Benefits: శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిపోతుందా..? అల్లంతో అద్భుతమైన ప్రయోజనం

Ginger Health Benefits: శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మీరు అల్లం నీటిని తాగవచ్చు. దీని కోసం ఒక కెటిల్‌లో నీళ్లు తీసుకుని అందులో అల్లం వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు..

Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Apr 06, 2022 | 9:28 AM

Ginger Health Benefits: శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మీరు అల్లం నీటిని తాగవచ్చు. దీని కోసం ఒక కెటిల్‌లో నీళ్లు తీసుకుని అందులో అల్లం వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే బరువు కూడా తగ్గుతారు.

1 / 5
అల్లం, వెల్లుల్లి: అల్లం, వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అల్లం డికాక్షన్‌లో వెల్లుల్లిని కూడా ఉపయోగించవచ్చు. అల్లం వలె, వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
భోజనం తర్వాత: రాత్రి భోజనం లేదా భోజనం చేసిన తర్వాత, మీరు తరచుగా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు తప్పనిసరిగా చిన్న అల్లం ముక్కను నమలాలి. దంతాలలో ఉంచడం ద్వారా దాని రసం కడుపులోకి వెళుతుంది. ఈ విధంగా మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

3 / 5
నిమ్మ, అల్లం టీ: ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనరంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ నిమ్మకాయ మరియు అల్లం బ్లాక్ టీని తీసుకోవాలి. దీంతో బెడ్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా అధిగమించవచ్చు.

4 / 5
అల్లం పొడి: మీకు మార్కెట్లో అల్లం పొడి సులభంగా దొరుకుతుంది. మీరు దానిని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని ఆహారంలో కలపవచ్చు లేదా నిద్రపోయే ముందు నీటిలో కలిపిన పొడిని తాగవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.

5 / 5
Follow us
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే

ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!

విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్