Night Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు కోసం రాత్రిపూట ఈ చిట్కాలు పాటించండి..

Night Hair Care: జుట్టుకు మాయిశ్చరైజ్ చేయడానికి సీరమ్ రాయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత

uppula Raju

|

Updated on: Apr 05, 2022 | 9:36 PM

 మాయిశ్చరైజ్: జుట్టుకు మాయిశ్చరైజ్ చేయడానికి సీరమ్ రాయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత తేలికపాటి చేతులతో కాసేపు మసాజ్ చేస్తే చాలా మంచిది.

1 / 5
సాయంత్రం తలస్నానం: సాయంత్రం తలస్నానం చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది. అయితే కండీషనర్ వాడటం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.

2 / 5
జుట్టును ఆరనివ్వండి: సాయంత్రం తలస్నానం చేస్తే జుట్టుని కచ్చితంగా ఆరనివ్వాలి. తడి జుట్టుతో పడుకోవడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.

3 / 5
సిల్క్ పిల్లో: చర్మం మాదిరి జుట్టుకి కూడా అత్యుత్తమ సంరక్షణ అవసరం. జుట్టు ఆరోగ్యంగా, ఉండాలంటే సిల్క్ పిల్లోలని మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేస్తే దిండుపై జుట్టు రాలడం తక్కువగా ఉంటుంది.

4 / 5
ఓపెన్‌ హెయిర్‌తో పడుకోండి: నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓపెన్ హెయిర్‌లో పడుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది. జుట్టు ఎంత ఫ్రీగా ఉంటే రక్తప్రసరణ అంత బాగుంటుంది.

5 / 5
Follow us