అత్తమ్మతో పూజ.. నేర్చుకుంది అదే అంటూ ఫొటోస్ షేర్ చేసిన ఉపాసన!
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉపాసన తెలుగింటి మహిళగా తన విధులు తాను నిర్వహిస్తూ, ఒక ఎంట్రప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తుంది. ఓ వైపు ఫ్యామిలీ, మరో వైపు అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, తన విధులను తాను సక్రమంగా నిర్వహిస్తుంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ తన అభిమానుల ఏదోఒక విషయాన్ని పంచుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5