AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిగిలిన అన్నం అని పక్కకు పెట్టకండి.. దీని లాభాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

చద్దన్నం ( చలి అన్నం లేదా మిగిలిపోయిన అన్నం) తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరు చద్దన్నాన్ని ఇష్టంగా తింటే మరికొంత మంది మాత్రం అస్సలే దానిని తినడానికి ఆసక్తి చూపరు. కానీ చద్దన్నం తినడం వలన కూడా బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాగా, చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 11, 2025 | 8:26 AM

Share
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రాత్రిపూట అన్నం తినకూడదు. బియ్యంలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే తెల్ల బియ్యం తినడం వల్ల మీ రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

1 / 5
మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేయాలనుకుంటే రాత్రిపూట ఎక్కువగా తెల్ల బియ్యం అన్నం తినకూడదు. పడుకునే ముందు అన్నం తినడం వల్ల శరీరంలోని కేలరీలను కరిగించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల కొవ్వు పేరుకుపోతుంది.

2 / 5
బియ్యంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తిని అందించడంతో పాటు గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమవుతాయి. రాత్రిపూట మనకు శక్తి అవసరం లేదు. కాబట్టి రాత్రిపూట అన్నం తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలతో పాటు కొవ్వు పెరుగుతుంది.

3 / 5
Rice

Rice

4 / 5
తెల్ల బియ్యం అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. బ్రౌన్ రైస్‌లో కొంచెం తక్కువ ఉంటుంది. రాత్రిపూట ఎక్కువ మొత్తంలో తెల్ల బియ్యంతో చేసిన అన్నం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

5 / 5