Garlic Chutney: టమాటో చట్నీ కాదు.. రాజస్థానీ వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి.. రుచి కూడా అదుర్స్
Rajasthani Garlic Chutney: టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం.. కానీ ఈ రోజుల్లో టొమాటోలు మండిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో చింతించకండి. వెల్లుల్లి చట్నీ చేయడం ద్వారా కూడా మీరు మీ రుచిని కాపాడుకోవచ్చు, దాని రెసిపీని తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
