Mysore Tourist Places: మైసూరు వెళుతున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలను మాత్రం అసలు మిస్‌ అవ్వకండి..

Mysore Tourist Places: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్‌ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్‌ ఫ్యాలెసెస్‌ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.

Basha Shek

|

Updated on: Apr 27, 2022 | 10:17 PM

కరంజి సరస్సు: ఈ సరస్సును ఫౌంటెన్ లేక్ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది.

1 / 6
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్‌ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్‌ ఫ్యాలెసెస్‌ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.

2 / 6
మైసూర్ ప్యాలెస్: దేశంలోని అతిపెద్ద ప్యాలెస్‌లలో ఒకటైన మైసూర్ ప్యాలెస్‌ ను 1912లో వడయార్ రాజవంశీయులు నిర్మించారని చెబుతారు. ఈ ప్యాలెస్‌ లోని లైట్ అండ్ సౌండ్ షో ఎంతో స్పెషల్‌. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇక్కడ దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

3 / 6
మైసూర్‌కు వెళితే ఈ పర్యాటక ప్రదేశాలు, కట్టడాలను తప్పకుండా సందర్శించాల్సిందే..

4 / 6
మైసూర్ జంతుప్రదర్శనశాల: మైసూర్‌కు వెళ్లిన వారు తప్పకుండా ఈ జూను సందర్శిస్తారు. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

5 / 6
సోమనాథపుర ఆలయం: ఈ ఆలయం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కృష్ణ భగవానుడికి  అంకితం చేయబడిన ఈ ఆలయ నిర్మాణం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. అందుకే వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు.

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే