బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). అక్క ప్రియాంక చోప్రా (Priyanka Chopra) స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమె పేరు వాడుకోకుండా సొంతంగా వచ్చింది ఈ భామ. రావడమే కాకుండా మంచి విజయాలు అందుకుని స్టార్ హోదా కూడా అందుకుంది.