వర్షాకాలం తర్వాత ఇక్కడ పర్యటించడం అందమైన అనుభూతి.. తక్కువ ఖర్చులోనే రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు
పూర్వకాలం రాజుల నాటి చరిత్ర, అలాంటి రాజుల చరిత్ర పాలన గురించి తెలుసుకోవాలంటే రాజస్తాన్ ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే. వర్షాకాలం వెళ్ళిన తర్వాత రాజస్థాన్‌ని సందర్శించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ సందర్శించడానికి, చూడటానికి చాలా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను కేవలం 2000 రూపాయలతో సందర్శించి తిరిగి రావచ్చు. రాష్ట్రంలోని అందమైన ప్రదేశం రణథంబోర్. దీని సహజ సౌందర్యం ప్రతి ఒక్కరి మనస్సును ఆకర్షిస్తుంది. విశేషమేమిటంటే వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రిప్‌ను చౌకగా ఎలా పూర్తి చేయవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
