AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: ఆగష్టులో లాంగ్ వీకెండ్‌.. తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక..

ఆగస్ట్ లాంగ్ వీకెండ్ లో, 2000 రూపాయలతో ఈ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించండి. ఆగస్టు నెలలో పండుగలు ఉన్నప్పటికీ.. సెలవు దొరికితే చాలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటారు. ఢిల్లీ నుంచి సందర్శనార్థం వెళ్లేవారు కొన్ని వేలల్లో లేదా తక్కువ బడ్జెట్‌లో యాత్రను పూర్తి చేసుకోవచ్చు.  

Surya Kala
|

Updated on: Aug 05, 2023 | 11:26 AM

Share
ఆగస్ట్ నెలలో రెండు లాంగ్ వీకెండ్స్ రాబోతున్నాయి. ఒకటి ఆగస్టు 12 నుండి 15 వరకు..  మరొకటి ఆగస్టు 26 నుండి 30 వరకు సెలవులు రానున్నాయి. ఈ సమయంలో మీరు తక్కువ ధరకే ప్రకృతి అందాలను సందర్శించాలనుకుంటున్నారా ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక. 

1 / 5
ఢిల్లీ నుండి నైనిటాల్: తక్కువ బడ్జెట్ లో పర్యటించాలంటే.. నైనిటాల్‌ బెస్ట్ ఎంపిక. ఢిల్లీ నుండి చౌకగా బస్సు లో పర్యటించవచ్చు. ముందుగానే హోటల్ బుకింగ్‌లు చేయడం, అదనపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మీరు తక్కువ బడ్జెట్‌లో 3 రోజుల పర్యటనను పూర్తి చేసుకోవచ్చు. 

2 / 5
రాజస్థాన్ రణథంబోర్ కోట : రాజస్థాన్‌లోని రణథంబోర్‌ కూడా మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ బృందంగా  ప్రయాణం చేయాలి. స్నేహితులతో చౌకగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోండి. ఇక్కడ కేవలం 2 రోజులు మాత్రమే ఉన్న తర్వాత తిరిగి రండి. ప్రశాంతంగా గడపడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం.

3 / 5
ఉత్తరాఖండ్ లాన్స్ డౌన్ : హిల్ స్టేషన్ లాన్స్ డౌన్ కుటుంబానికే కాదు యువతకు కూడా బెస్ట్ ప్లేస్.  ఉత్తరాఖండ్‌లోని ఈ అందమైన ప్రదేశాన్ని తక్కువ ధరలోనే సందర్శించవచ్చు. 

4 / 5
ప్రయాణ చిట్కాలు : చౌకగా ప్రయాణించడానికి ఎల్లప్పుడూ బస్సు , రైలు టిక్కెట్లను తీసుకోండి. ఇది కాకుండా  మీరు బస చేయడానికి హోటల్ లేదా పీజీ తీసుకోవచ్చు. పర్యాటక ప్రదేశంలోని స్థానిక ఆహారం రుచికరమైనది, చవకైనదిని ఎంచుకోండి. 

5 / 5
Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు

జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..

వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ

తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు

ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది

తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?

తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..

మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల