AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనం రోజూ వాడే ఈ వస్తువులు.. టాయిలెట్‌ సీటుకంటే మురికైనవట.. వాటితో బీ కేర్‌ఫుల్

మీకు తెలిసిన అత్యంతగా మురికైన వస్తువు ఏది అంటే.. ప్రతి ఒక్కరు వెంటనే చెప్పే మాట.. టాయిలెట్‌ సీటని.. కానీ ఇది తప్పు.. అవును టాయిలెట్‌ సీటుమీద ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములు మన నిత్యం జీవింతలో వాడే వస్తువులై ఉంటాయనట.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. కాబట్టి వాటిని ఎప్పకప్పడూ శుభ్రం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే ఈ వస్తువులపై ఉండే బ్యాక్టీరియా వల్ల మనకు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఏ వస్తువలపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం

Anand T
|

Updated on: Nov 26, 2025 | 5:07 PM

Share
మొబైల్ ఫోన్లు: మనం ఒక్క క్షణం కూడా వదిలిపెట్టని మన స్మార్ట్‌ఫోన్‌లపై టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది ఫోన్లను పిల్లలకు ఇస్తుంటారు. వారు వాటిని నోట్లో పెట్టుకుంటారు. దీని వల్ల వారు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి స్క్రీన్‌ను శుభ్రం చేసి, ప్రతిరోజూ మైక్రోఫైబర్ క్లాత్‌లు, ఆల్కహాల్ ఆధారిత వైప్‌లతో ఫోన్‌లను క్లిన్ చేయడం ఉత్తమం.

1 / 5
టీవీ రిమోట్: మనం తరచుగా తాకే టీవీ రిమోట్‌పై కూడా టాయిలెట్ సీటు కంటే 15 రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయట. కాబట్టి మీరు ప్రతిరోజూ దాని శుభ్రతపై శ్రద్ధ వహించండి. ఇలా చేయడం ద్వారా మీరు ఎలాంటి వ్యాధుల బారీన పడకుండా ఉంటారు.

2 / 5
వాటర్ బాటిల్ : బాటిల్ లోపల తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి, బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేకపోతే.. ఆ బాటిల్‌లో ఉండే బ్యాక్టీరియా కడుపు, పేగుల్లోకి వెళ్లి వ్యాధులకు దారితీస్తుంది.

3 / 5
 దిండుకేసులు : మనం నిద్రపోయేప్పుడు తల కింద పెట్టుకునే దిండుకేసులలో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటుందట. మనం దీన్ని పెట్టుకొని పడుకున్నప్పుడు మన తలకు ఉన్న నూనె, చెమట, ఆ దిండుకు ఉన్న దుమ్మును సేకరిస్తాయి. ఇది బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

4 / 5
 కిచెన్ స్పాంజ్:  పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్‌లో కూడా బ్యాక్టీరియాకు వృద్ధి ప్రదేశంగా మారుతుంది. కాబట్టి వారానికి ఒకసారి స్పాంజ్‌ను మార్చండి. లేదా లిక్విడ్స్ లాంటివి వాడడం అలవాటు చేసుకోండి(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5
Follow Us