చింతకాయ పప్పు ఇలా వండితే మేక,కోడి కూరలు  ఏ మూలకి రావు 

Prasanna Yadla

01 April 2026

Pic credit - Pixabay

ఆంధ్రాలో ఈ పప్పును చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 

ఈ పప్పును చాలా ఇష్టంగా తింటారు

చింతకాయ పప్పు ఎలా వండాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చింతకాయ పప్పు

 చింతకాయలు, కందిపప్పు,  పసుపు, కారం, కరివేపాకు,  ఉప్పు , నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిని తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

ముందుగా కందిపప్పును బాగా కడిగి, కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో బాగా ఉడికించాలి.

స్టెప్ - 1

ఆ తర్వాత పచ్చి చింతకాయలను కూడా కడిగి, పప్పుతో కలిపి ఉడికించాలి.

స్టెప్ - 2

రెండు ఉడికిన తర్వాత పప్పులో ఉప్పు, కారం వేసి పప్పు గుత్తితో  మెదుపుకోవాలి

స్టెప్ - 3

ఆ తర్వాత  పాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టుకోవాలి. 

స్టెప్ - 4

అంతే, వేడి వేడి  చింతకాయ పప్పు రెడీ. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. 

స్టెప్ - 5