NIRF Ranking 2023: దేశంలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు.. అడ్మీషన్ అయిందంటేనే చాలు, మీకు ఉద్యోగం పక్కా..!
భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కళాశాల: మీరు ఇంజనీరింగ్ కోసం సిద్ధమవుతున్నట్లయితే, అడ్మిషన్ తీసుకునే ముందు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల గురించి ఓ సారి తప్పక తెలుసుకోండి. ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి NIRF ర్యాంకింగ్స్‌ను కూడా కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ మేరకు 100% క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో దేశంలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
