జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తే కలిగే లాభాలు తెలిస్తే షాకే
ఈ కాలం లో చాలా మంది జుట్టుకు అసలు నూనెనే పెట్టరు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే మాత్రం రెగ్యులర్ గా జుట్టుకు నూనెను పెట్టాలి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా చేయాలి. ఇది మీ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, అందంగా కనిపించాలనే ఉంటుంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. రెగ్యులర్ గా కొత్త హెయిర్ కేర్ రొటీన్ ను ఫాలో అవుతుంటాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
