Oppo Reno 11A: ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. స్టైలిష్‌ లుక్‌, అదిరిపోయే ఫీచర్స్‌

ఓవైపు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తూనే మరోవైపు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో. మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొచ్చిన ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి ప్రీమియం ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఒప్పో రెనో 11ఏ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 22, 2024 | 9:11 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో రెనో 11ఏ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ప్రీమియం లుక్‌తో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

1 / 5
ఒప్పో రెనో 11ఏ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో సెక్యూరిటీ కోసం ఇన్‌ స్క్రీన్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

2 / 5
ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ తీసుకొచ్చారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్,  2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ధర విషయానికొస్తే ఒప్పో రెనో 11ఏ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 48,800గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్‌ 27వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

5 / 5
Follow us
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!