Dangerous dogs in the world: ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే!
చాలా మంది కుక్కలను తమ ఇష్టమైన పెట్‌గా పెంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అవి వారి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. అంతే కాకుండా ఇతరులకు కూడా ప్రమాద కరంగా మరవచ్చు. ఈ మధ్య కాలంలో పెంపుడు కుక్కలు తరచూ ఇతరులపై దాడి చేస్తున్నట్టు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మెన్నే మార్నింగ్ వాక్ వెళ్లిన ఒక మహిళపై హాస్కీ జాతికి చెందిన పెంపుడు కుక్క దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. సాధారణంగా కుక్కల ప్రవర్తన, దాని వ్యక్తిత్వం దాని పెంపకంపై ఆధారపడి ఉంటుంది. ఇలా పెంపుడు జంతువుగా ఉండి మానవుల పట్ల క్రూరంగా ప్రవర్తించే ప్రపంచంలోని ప్రమాదకరమైన కుక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




