డయాబెటిక్స్ ఈ పండ్లు హాయిగా తినొచ్చు.. ఎలాంటి సమస్య ఉండదు..
ప్రస్తుత జీవన విధానంతో 60 ఏళ్లకు రావాల్సిన షుగర్ వ్యాధి ఇరవై, ముప్పై ఏళ్లకే వస్తుంది. అధిక బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. అతేకాకుండా వారసత్వ పరంగా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక స్వీట్లని ఇష్టపడే వారు మధుమేహ బాధితులలో చాలామంది ఉంటారు. అలాంటి వారు సహజసిద్దమైన ఆహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
