AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ కూరగాయతో.. దీర్ఘకాలిక వ్యాధులు దూరం..! దొరికితే వదలకండి..

ఈ కాయలో ఉండే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..కేవలం వర్షాకాలం మూడు నెలలు మాత్రమే లభించే ఈ కూరగాయ మన శరీరంలో ఊహించని మార్పులు తెస్తుంది. నాన్‌వెజ్‌లో దొరికే పోష‌కాల కంటే ఎక్కువ‌గా పోషకాలు ఈ కూరగాయలో విరివిగా ల‌భిస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మార్కెట్‌లో మస్త్‌ డిమాండ్ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఖ‌రీదు కూడా ఎక్కువగానే పలుకుతుంది.. ఇంతకీ ఏంటా కూరగాయ ..? దాని ప్రయోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 01, 2025 | 2:40 PM

Share
ఈ కాకరకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో ఎప్పుడు దొరికినా తినడం వల్ల జీవక్రియలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బోడ కాకరకాయలు రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తాయి. ఇంతకీ ఆ కూరగాయ ఏంటంటే..

1 / 5
బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా.. అజీర్తి గ్యాస్ లాంటి సమస్యలను మన నుంచి దూరం చేస్తుంది. ఈ కాయలో ఉండే సహజ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బాగా తగ్గిస్తాయి. అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్లు కూడా ఈ కాయను ఆలోచించకుండా తినవచ్చు.

2 / 5
బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా.. అజీర్తి గ్యాస్ లాంటి సమస్యలను మన నుంచి దూరం చేస్తుంది. ఈ కాయలో ఉండే పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల.. మన శరీరంలో రక్తపోటు స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్లు ఈ కాయను కనీసం వారానికి మూడుసార్లు తినడం మంచిది.

3 / 5
ఈ కాయలో ఉండే ఫ్లావనాయిడ్లు, టానిన్లు శరీరంలో విషపదార్థాలను.. పూర్తిగా తొలగించడంలో సహకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కూడా ఈ కాయ తినడం ద్వారా నిరోధించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాయలో.. విటమిన్ C, ఐరన్, జింక్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలానే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి.. ఈ కూరగాయ మంచి ఆప్షన్.

4 / 5
 boda kakara

boda kakara

5 / 5
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..

సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన కూతురు!

ఏ క్షణమైనా అమెరికా దాడి.. ఎయిర్‌ స్పేస్‌ను మూసేసిన ఇరాన్‌

53 ఏళ్ల తర్వాత .. ఫిబ్రవరి 6న ఆర్టెమిస్‌-2

EPFO గుడ్‌ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..భారీగా పెరగనున్న ధరలు!

ఇంట్లో దర్జాగా కూర్చుని నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించండి..!

స్కై వివాదంలో ఊహించని ట్విస్ట్..నటిపై రూ.100కోట్ల పరువునష్టం దావా

టైగర్‌ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్‌

కృష్ణవంశీ సినిమాలో సీన్ లా... మంచు వారి ఇంట భోగీ సెలబ్రేషన్స్