ఇన్‌స్టాగ్రామ్ కొత్త రూల్స్.. లైవ్ స్ట్రీమింగ్కి కనీస ఫాలోవర్స్ పక్కా..
ఇన్‌స్టాగ్రామ్.. ఈ యాప్ లేని స్మార్ట్ఫోన్ ఎక్కడ కనిపించదు. ప్రస్తుతం దాదాపుగా అందరూ కూడా ఇన్స్టా వాడుతున్నారు. చాలామంది ఇందులో వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇందులో కొంతమంది లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. ఈ రూల్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసేవారికి వర్తిస్తాయి. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
