టమాటా ఫేస్ ప్యాక్‌తో ముడతలు పోయి నిగనిగలాడే చర్మం.. ఇలా చేస్తే సరి !
టమోటా ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంచుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయ టమాటా. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని మరింత సున్నితంగా మార్చడానికి, ముఖం డల్ నెస్ ను తగ్గించడానికి సహాయపడతాయి. తరచూ టమోటా రసాన్ని పట్టిస్తే ముఖంలో నునుపుదనం పెరుగుతుంది. నల్లమచ్చలు, పగ్మింటేషన్ తొలగిపోతాయి. మచ్చలను పోగొట్టి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి మీరు ఇంట్లోనే టమాటా ఫేస్ ప్యాక్‌లను ఈజీగా ట్రై చేయవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
