వాకింగ్, స్విమ్మింగ్, యోగా చేసినా యంగ్‌గా ఉండొచ్చు. అదే విధంగా ఆహారంతో కూడా వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు. శరీరానికి అవసరం పోషకాలు అందించే పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకుంటూ ఉండాలి. తగినన్ని నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. నీటిని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి.