IPL 2024: బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ప్లేఆఫ్ ఛాన్స్.. కారణం ఇదే..!
IPL 2024 RCB vs CSK: IPL 68వ మ్యాచ్‌లో RCBతో ఓడిపోయినా CSK ప్లేఆఫ్‌లోకి ప్రవేశించగలదు. ఇందుకోసం సీఎస్‌కే జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీపై గెలిస్తే సరిపోతుంది. లేదా CSK జట్టు 17 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినా RCB జట్టు ప్లేఆఫ్‌కు దూరమవుతుంది.