201 పరుగుల లక్ష్యాన్ని CSK నిర్దేశించగా, వర్షం వచ్చి 19 ఓవర్లలో మ్యాచ్ ఆడితే, RCB 17.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. 15 ఓవర్లలో మ్యాచ్ జరిగితే, RCB 13.1 ఓవర్లలో CSK లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే, ఇక్కడ ఓవర్లు తగ్గించినప్పటికీ ఆర్సీబీ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.