ఈ మ్యాచ్‌లో RCB ముందుగా బ్యాటింగ్ చేస్తే, కనీసం 18 పరుగుల తేడాతో CSKని ఓడించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, RCB 200 పరుగులు చేస్తే, CSKని 182 పరుగులకే పరిమితం చేయాలి. ఇక్కడ ఆర్సీబీ జట్టు ఎన్ని పరుగులు చేసినా కనీసం 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపిస్తే చాలు. దీని ద్వారా నెట్ రన్ రేట్‌లో సీఎస్‌కే జట్టును అధిగమించి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించవచ్చు.