AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animals in Dream: ఈ జంతువులు కలలో కనిపిస్తే.. మీకు జరిగేది ఇదే!

కలలు అనేక రకాలు వస్తాయి. ఏదేదో జరుగుతుంది. కొన్ని కలలు భయపెడితే.. మరి కొన్ని కలలు మాత్రం నవ్వుని తెప్పిస్తాయి. ఇలా కలలో జరిగే సంఘటనలు భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు..

Chinni Enni
|

Updated on: Nov 19, 2024 | 1:40 PM

Share
తెల్లవారు జామున వచ్చే కలలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. తెల్లవారు జామున ఎలాంటి కల వచ్చినా జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

1 / 5
ఇలా కలలో అనేక రకాల వస్తువులు, రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కలలో జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే జంతువుల రూపాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. మరి ఎలాంటి జంతువులు కలలో కనిపిస్తే శుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
స్వప్న శాస్త్రం ప్రకారం.. ఆవులు కలలో కనిపిస్తే చాలా మంచిది. మీరు త్వరలోనే విజయాలు అందుకుంటారని అర్థం. భ్యవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలాగే ఏనుగు కనిపిస్తే.. మీమల్ని అదృష్టి వరిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కష్టాలన్నీ తీరయబోయని అంటారు.

3 / 5
అదే విధంగా లక్ష్మీ దేవికి ప్రీతికరమైన వాటిల్లో గుడ్ల గూబ కూడా  ఒకటి. గుడ్ల గూబ కలలో కనిపించినా చాలా మంచిది. మీరు త్వరలోనే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందబోతారని అర్థం. మీరు అనుకన్న పనులు త్వరలోనే విజయవంతంగా నెరవేరుతాయని సూచన.

4 / 5
కలలో నలుపు రంగు ఉన్న పాము కనిపించినా చాలా అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని.. మీరు అనుకున్న కలలు త్వరలోనే జరుగుతాయని సంకేతం. ధనలాభం కూడా కలుగుతుంది.

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. గమనించగలరు)

కలలో నలుపు రంగు ఉన్న పాము కనిపించినా చాలా అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని.. మీరు అనుకున్న కలలు త్వరలోనే జరుగుతాయని సంకేతం. ధనలాభం కూడా కలుగుతుంది. NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. గమనించగలరు)

5 / 5
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే