AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీపై బల్లి పడిందా.. ఎక్కడ పడితే మంచిదంటే..

బల్లులు మీద పడితే చాలా మంది భయ పడిపోతూ ఉంటారు. కానీ బల్లులు శరీరంలోని ఈ భాగాల మీద పడితే చాలా మంచిది. మరి ఎక్కడ పడితే మంచిదో తెలుసుకోండి..

Chinni Enni
|

Updated on: Nov 19, 2024 | 1:54 PM

Share
ఎవరి ఇంట్లో అయినా బల్లులు ఉండటం సర్వ సాధారణం. కొంత మంది బల్లులను పట్టించుకోరు. మరికొంత మంది చాలా భయ పడుతూ ఉంటారు. మరీ ఎక్కువగా ఉంటే కొన్ని చిట్కాల ద్వారా వీటి బెడద తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కోసారి బల్లులు శరీరం మీద పడుతూ ఉంటాయి.

1 / 5
బల్లులు మీద పడటాన్ని అపశకునంగా భావిస్తారు. చాలా కంగారు పడిపోతారు.  వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. మరి బల్లి పడటం దేనికి సంకేతం? ఏదన్నా అశుభం జరుగుతుందా? అనేది విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
మనం భోజనం చేసేటప్పుడు బల్లులు శబ్దం చేస్తే శుభంగా చెబుతారు. అదే బల్లి నుదిటిపై పడితే శుభంగా పరిగణిస్తారు. ఆస్తులు కలిసొచ్చే యోగం ఉంటుందట. అలాగే బల్లి ముక్కు పైన పడినా మంచిదే. బల్లి ఎడమ బుగ్గపై పడితే పాత మిత్రులను కలుకుంటారట.

3 / 5
బల్లులు మెడపై పడితే సమాజంలో కీర్తి, గౌరవం పెరుగుతాయట. ఎడమ చేతి కంటే కుడి చేతిపై పడితే మాత్రం ధన ప్రాప్తి కలుగుతుందట. కుడి పాదంపై పడితే మాత్రం అనుకోని ప్రయాణాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

4 / 5
ఇలా బల్లులు పడటం వల్ల చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ప్రత్యేకించి బల్లి శాస్త్రం కూడా ఉంది. అయితే కొందరికి మాత్రం దోషాలు కూడా ఏర్పడవచ్చు. బడి పడితే వెంటనే కాళ్లూ, చేతులు, మొహం శుభ్రం కడుక్కుని.. ఇంట్లో ఉన్న దేవడికి నమస్కరిస్తే చాలు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. గమనించగలరు)

ఇలా బల్లులు పడటం వల్ల చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ప్రత్యేకించి బల్లి శాస్త్రం కూడా ఉంది. అయితే కొందరికి మాత్రం దోషాలు కూడా ఏర్పడవచ్చు. బడి పడితే వెంటనే కాళ్లూ, చేతులు, మొహం శుభ్రం కడుక్కుని.. ఇంట్లో ఉన్న దేవడికి నమస్కరిస్తే చాలు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. గమనించగలరు)

5 / 5