AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మిర్రర్‏తో దోస్తీ.. ఈ వయ్యారికి మస్తీ.. అద్దం ముందు అందాల సొగసరి.. ఎవరంటే..

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 19, 2024 | 1:34 PM

Share
మిర్రర్‏తో దోస్తీ.. ఈ వయ్యారికి మస్తీ.. అద్దం ముందు సెల్ఫీలతో మతిపోగొట్టేస్తోన్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా..? తొలి చిత్రంతోనే కథానాయికగా అలరించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తనే హీరోయిన్ దివ్య భారతి.

1 / 5
కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దివ్యభారతి.. సినిమాల్లోకి రాకముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పాపులర్ అయ్యింది. నెట్టింట గ్లామర్ క్వీన్‏గా నిలిచింది.

2 / 5
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ దర్శకత్వం వహించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో దివ్యభారతికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 5
ఆ తర్వాత మదిల్ మెయిల్ కాదల్ సినిమాలో నటించింది. ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అమ్మాడి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

4 / 5
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక ఫోటోషూట్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. తాజాగా మిర్రర్ ముందు సెల్ఫీ తీసుకుంటూ ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్