AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత,చిరంజీవి కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎలాంటి సపోర్టు లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన స్వయం కృషితో స్టార్‌గా నిలిచారు. ఇక చిరుతో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటారు. కనీసం ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చాలా సంతోషంగా చేస్తుంటారు. అయితే టాలీవుడ్ స్టార్ , క్రేజీ బ్యూటీ సమంతకు కూడా చిరుతో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?

Samatha J
|

Updated on: Jul 16, 2025 | 8:11 AM

Share

1 / 5
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఏమాయ చేశావే అనే లవ్ స్టోరీ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. జెస్సీ పాత్రలో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్క కుర్రకారు మనసు దోచుకుంది.

2 / 5
అయితే ఈ మూవీ రిలీజై జూలై18 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?  ఓ ఇంటర్వ్యూలో  గౌతమ్ మేనన్ ఏమాయ చేశావే మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అది ఏమిటంటే? ఈ మూవీలో చిరంజీవి కూడా నటించేవారంట. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమాను రిజక్ట్ చేశాడంట.

3 / 5
ఆమె మాట్లాడుతూ.. మొదటగా ఈ సినిమా మహేష్ బాబుతో తీయాలి అనుకున్నాను, అంతే కాకుండా ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చిరంజీవి కనిపించేలా ప్లాన్ చేశాను. క్లైమాక్స్ లో చిరంజీవి హీరోయిన్ పెళ్లి వేరేవాళ్లతో జరుగుతుందని తెలిసి, హీరోని హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని పెళ్లి దగ్గరకు తీసుకెళ్లి హీరో,హీరోయిన్ ని కలుపుతాడు.ఇలా గెస్ట్ రోల్ ప్లాన్ చేశాను. కానీ ఈ మూవీని చిరు రిజక్ట్ చేశాడంట.

4 / 5
ఒక వేళ చిరంజీవి ఈ సినిమా చేసి ఉంటే, సమంతకు తన ఫస్ట్ సినిమానే చిరంజీవితో నటించే అవకాశం వచ్చేదని అంటున్నారు ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ . అలా చిరు, సమంత కాంబోలో ఈ సినిమా మిస్సైందంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఏమాయ చేశావే మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కాగా, ఈ మూవీ రీరిలీజ్ కానుంది. దీంతో అభిమానుల ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.

5 / 5
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది

కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్

హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...

స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..

ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..

బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!

ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్