అదిరిపోయే వార్త..నేడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే వార్త. ఎవరైతే చాలా రోజుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి గుడ్ న్యూస్ అందిది అనే చెప్పాలి. ఎందుకంటే? గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5