Cashews for Wight Management: జీడిపప్పు తింటే నిజంగా బరువు పెరుగుతారా? దీనిలో నిజమెంత..

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు జీడి పప్పులో పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరు వీటిని తింటే బరువు పెరుగుతామని వీటికి దూరంగా ఉంటారు. నిజానికి జీడిపప్పు తింటే బరువు పెరగడానికి బదులు తగ్గడానికి ఉపయోగపడే పోషకాలు పుష్కలంగా ఉన్నయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Nov 24, 2024 | 9:00 PM

ఆరోగ్యానికి నిధిగా భావించే జీడిపప్పు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా చాలా మంది జీడిపప్పు తినకుండా ఉంటారు. ఇందులో నిజమెంతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జీడిపప్పులో ప్రొటీన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

2 / 5
అయితే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని చెప్పడం పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు. జీడిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకుంటే, బరువు పెరగదు. పైగా బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే జీడిపప్పు ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు.

3 / 5
జీడిపప్పులో విటమిన్లు, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇవి గ్లూకోజ్ మెటబాలిజంలో కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

4 / 5
జీడిపప్పు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. తద్వారా బరువును మెయింటైన్ చేస్తుంది. జీడిపప్పు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు పెరగకుండా చేస్తుంది.

5 / 5
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.