Teeth Care: పళ్లు ఎంత గారబట్టి నల్లగా మారినా ఈ టిప్స్‌తో ముత్యంలా మెరవాల్సిందే!
శరీర అందంపై పెట్టిన శ్రద్ధ చాలా మంది ఆరోగ్యంపై కూడా పెట్టరు. పై మెరిసే చర్మం ఎంత ముఖ్యమో.. లోపలి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇలా చాలా మంది పళ్లను కూడా పట్టించుకోరు. అవి పాడైపోయి.. గారబట్టి నల్లగా మారితే తప్ప వీటి కోసం జాగ్రత్తలు తీసుకోరు. కానీ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. దంతాలు నల్లగా, పసుపు రంగులో ఉంటే.. నవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరిగా బ్రష్ చేయకపోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తినడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం..