Sleep Time Back Pain: నిద్ర సమయంలో వెన్నునొప్పి ఉందా.? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
పేలవమైన జీవనశైలి కారణంగా వెన్నెముక బలహీనత అనేది సాధారణ ఫిర్యాదుగా మారుతోంది. అందుకే తిండి, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటారు వైద్యులు. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వెన్నెముకను బలపరుస్తుంది. లేదంటే సమస్య మీరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే కొన్ని ఆహారలు అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు వెన్నునొప్పితో బాధపడేవారు దూరం పెట్టాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
