Telugu News Photo Gallery These problems can be reduced if jasmine flowers are used like this, check here is details in Telugu
Jasmine Uses: మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లెపువ్వు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పువ్వు గురించి తెలుసు. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మల్లె పూలు ఎక్కువగా వేసవి కాలంలో పూస్తాయి. చాలా మంది లేడీస్‌కి మల్లె పూలు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు పెట్టుకుంటే.. జుట్టుకే అందం వస్తుంది. మల్లె పూలతో అందమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా మల్లెపూలను ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు ఉపయోగిస్తూ..