AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్ అదుర్స్.

ఇప్పుడు గ్లామర్‌ ఇండస్ట్రీలో బాగా పాపులర్‌ అయిన ఫార్ములా ఒకటే.. నార్త్ హీరోలతో చేస్తే సౌత్‌లో పాపులారిటీ వస్తుందో లేదో గానీ, సౌత్‌ హీరోలతో చేస్తే మాత్రం నార్త్ లో ప్రమోషన్స్ అల్లల్లాడించేయొచ్చు అని! ముంబై వీధుల్లో బాగా ఫేమస్‌ అయిన ఈ మాటని బా..గా బట్టీ పట్టేశారు కియారా. అందుకే సినిమాకు సైన్‌ చేసే ప్రతి సారీ ఓ సారి సౌత్‌ వైపు చూస్తున్నారు. నార్త్ లో పరిచయం అక్కర్లేని పేరు కియారా.

Anil kumar poka
|

Updated on: Apr 26, 2024 | 11:19 AM

Share
ఇప్పుడు గ్లామర్‌ ఇండస్ట్రీలో బాగా పాపులర్‌ అయిన ఫార్ములా ఒకటే... నార్త్ హీరోలతో చేస్తే సౌత్‌లో పాపులారిటీ వస్తుందో లేదో గానీ, సౌత్‌ హీరోలతో చేస్తే మాత్రం నార్త్ లో ప్రమోషన్స్ అల్లల్లాడించేయొచ్చు అని! ముంబై వీధుల్లో బాగా ఫేమస్‌ అయిన ఈ మాటని బా..గా బట్టీ పట్టేశారు కియారా.

1 / 7
అందుకే సినిమాకు సైన్‌ చేసే ప్రతి సారీ ఓ సారి సౌత్‌ వైపు చూస్తున్నారు. నార్త్ లో పరిచయం అక్కర్లేని పేరు కియారా. ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌గా సక్సెస్‌ఫుల్‌ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు సౌత్‌లో ఈమె గేమ్‌ చేంజర్‌లో నటిస్తున్నారు.

2 / 7
ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్‌ చేంజర్‌ని రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు కెప్టెన్‌ శంకర్‌. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్స్ దాదాపుగా పూర్తి కావచ్చాయి. వినయవిదేయరామతో పోగొట్టుకున్న కరిష్మాను గేమ్‌ చేంజర్‌తో తెచ్చుకోవాలన్న కృషి కనిపిస్తోంది రామ్‌చరణ్‌, కియారాలో.

3 / 7
ట్రిపుల్‌ ఆర్‌ హీరోల్లో ఒకరిని కవర్‌ చేసి, ఇంకొకరితో యాక్ట్ చేయకపోతే ఏం బావుంటుంది చెప్పండి.. అందుకే అవకాశం వచ్చీ రాగానే ఎగిరి గంతేసి మరీ వార్‌2కి సైన్‌ చేశారు కియారా.

4 / 7
ఆఫ్టర్‌ మేరేజ్‌ వరుసగా ప్రాజెక్టులకు సైన్‌ చేస్తున్న ఈ బ్యూటీ, తారక్‌తో పాటు వార్‌2లో డ్యాన్సులు చేయడం కాదు.. ఫైట్లు కూడా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ప్రస్తుతం కియారా వికీపీడియాలో ఉన్నవి రెండు సినిమాలే.

5 / 7
త్వరలోనే సలార్‌2 కూడా యాడ్‌ అవుతుందన్నది ముంబై సమాచారం. సలార్‌ 2 శౌర్యాంగపర్వం కోసం కియారాను అప్రోచ్‌ అయ్యారట ప్రశాంత్‌నీల్‌. ఈ సినిమాలో ఆమెకు ప్రత్యేకమైన పాటతో పాటు, మంచి రోల్‌ కూడా ఉంటుందని టాక్‌.

6 / 7
సో.. బ్యాక్‌ టు బ్యాక్‌ సౌత్‌ హీరోల ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ప్యాన్‌ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఈ నార్త్ బ్యూటీ.

7 / 7
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో

అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో