AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Monsoon Places: గోవాలో ఈ ప్రదేశాలు స్వర్గధామాలు.. వర్షంకాలంలో పక్కాగా చూడాలి..

గోవా.. బిజీ లైఫ్ నుంచి తప్పించుకొని ఛిల్ల్ అవడం కోసం చాలామంది వెళ్తారు. ఇక్కడ మంత్రముగ్దులను చేసే ప్రకృతి అందాలు చాలా ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో మరింత అందాన్ని సంతరించుకుంటాయి. మరి గోవాలో వర్షాకాలం వేళ అద్భుమైన చూడదగ్గ ప్రదేశాలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందామా మరి.. 

Prudvi Battula
|

Updated on: Jul 13, 2025 | 9:29 PM

Share
చోర్లా ఘాట్: ఇది జలపాతాలు, పొగమంచు కొండలతో కూడిన పచ్చని భూతల స్వర్గం. ఇది గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ చాలా వన్యప్రాణులను చూడవచ్చు. ఫొటోగ్రఫేర్లకు కూడా బెస్ట్ ఆప్షన్. 

1 / 5
నేత్రావళి వన్యప్రాణుల అభయారణ్యం: ఈ ప్రదేశం దక్షిణ గోవాలో ఉంది. అడవులు, ప్రవాహాలతో నిండి ఉన్న అద్భుతధామం. నేత్రావళి బబుల్ సరస్సు అనేది సహజంగా నీటి బుడగలు వచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది ప్రశాంతమైన యాత్రకు ప్రశాంతమైన ప్రదేశం.

2 / 5
తంబ్డి సుర్లా ఆలయం: అడవిలో లోతుగా ఉన్న ఈ పాత ఆలయం ప్రశాంతంగా, అందంగా ఉంటుంద., సమీపంలో జలపాతం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని రాతి శిల్పాలు వర్షాకాలంలో తాజాగా కనిపిస్తాయి. ఫొటోలకి మంచి ప్రదేశం. 

3 / 5
దివార్ ద్వీపం: ఇది  పంజిమ్‌కు దగ్గరగా ఉంటుంది. కానీ వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. మీరు ఫెర్రీ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ పాత చర్చిలు, రంగురంగుల ఇళ్ళు, పచ్చని వరి పొలాలను అన్వేషించవచ్చు. ఇవి మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

4 / 5
కేసర్వాల్ స్ప్రింగ్స్: ఈ సహజ నీటి బుగ్గలు వెర్నా సమీపంలో అడవితో చుట్టుముట్టబడి ఉన్నాయి. మంచినీరు, ప్రశాంతమైన ప్రకృతి దీనిని రుతుపవనాలకు అనువైన ప్రదేశంగా మారుస్తాయి. ఇక్కడ ప్రకృతి మంత్రముగ్దులను చేస్తుంది.

5 / 5