Spiritual: ఈ వస్తువుల్ని ఇతరుల చేతికి ఇస్తే.. ధన నష్టం కలుగుతుందట!
కొన్ని రకాల పద్దతులు, సంప్రదాయాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇవి వస్తువుల విషయంలో కూడా పాటిస్తూ ఉంటారు. కొన్ని రకాల వస్తువుల్ని ఇతరులకు నేరుగా చేతికి ఇవ్వకూడదు. ఇతరుల నుంచి కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ధన నష్టం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
