Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో సక్సెస్ అవ్వలేని రాశులివే.. మరీ మీరాశి ఉందో చూడండి!

విజయం అనేది చాలా గొప్పది. దీని కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఇది మాత్రం చాలా త్వరగా కొందరిని మాత్రమే వరిస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అస్సలే జీవితంలో సక్సెస్ అవ్వలేరంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 04, 2025 | 9:26 PM

Share
కొంత మంది మాత్రమే జీవితంలో త్వరగా విజయాన్ని సాధిస్తారు. కానీ కొందరు చాలా కష్టపడినా త్వరగా విజయం సాధించలేరు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకసరైన నిర్ధిష్టలో గ్రహాల అమెరిక లేకపోయినా లేదా జాతకంలో గ్రహాదోషం లేదా ఇతర కారణాల వలన కొన్ని రాశుల వారు త్వరగా విజయాన్ని అందుకోలేరంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు చాలా కష్టపడే స్వభావం కలవారంట. కానీ వీరు ఎంత కష్టపడినప్పటికీ వీరికి విజయం  మాత్రం చాలా ఆలస్యంగా వస్తుంది అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా వీరు 30 ఏళ్ల వయసు దాటే వరకు తమ జీవితంలో సక్సెస్ అందుకోలేరంట. అప్పటి వరకు సక్సెస్ కోసం పోరాటం చేయాల్సి వస్తుందంట.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సహాయపడే గుణం చాలా ఎక్కువగా అంతే కాకుండా వీరు ఇతరులకు ఎన్నో గొప్ప సూచనలు ఇస్తారు. మంచి తెలివైన వారు. కానీ వీరు తమ జీవితంలో విజయం సాధించడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుందంట.ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ తమ జీవితంపై ఏదో ఒక బాధ వెలితి వీరిని బాధిస్తుందంట.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారు చాలా బుద్ధివంతులు. అంతే కాకుండా వీరు మొండి వ్యక్తులు కూడా. కానీ వీరికి జీవితంపై ఒక క్లారిటీ ఉంటుంది. వీరు చాలా కష్టపడి చదువుతారు. ఎందులోనైనా మొదటి స్థానంలో ఉంటారు. కానీ వీరి లైఫ్ లో మాత్రం చాలా ఆలస్యంగా స్థిరపడతారంట. వీరు ఎంత నెమ్మదస్తులో వీ జీవితంలో విజయం కూడా అంతే నిమ్మలంగా వస్తుందంట.

4 / 5
 తుల రాశి : తుల రాశి వారు స్థిరత్వం లేని వారు. ఎక్కడా వీరు స్థిరంగా ఉండరు. దీని వలన వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అంతే కాకుండా వీరిపై రాహువు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన వీరు ఎన్ని పనులు చేసినా అందులో నిలకడ లేకపోవడం జరుగుతుంది. దీంతో సక్సెస్ ఆలస్యంగా వస్తుందంట.

5 / 5
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.

నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌

తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..

చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో