- Telugu News Photo Gallery These are Trendy and Beautiful Mehndi Designs For The Festival Diwali Festival 2023
Mehndi Designs: తళుక్కుమంటోన్న నెమలి మెహిందీ డిజైన్స్.. ఈ దీపావళికి మీరూ ట్రై చేయండి!
పండగ, ఫంక్షన్ కారణం ఏదైనా మెహిందీ డిజైన్స్‌తో మగువలు అలంకరించుకుని మురిసిపోతుంటారు. అయితే మీకు నెమలి డిజైన్ తెలుసా? ఈ డిజైన్ వేసుకోవడం కూడా చాలా సులభం. నెమలి డిజైన్ మెహందీ చాలా అందంగా, సింపుల్‌గా ఉంటుంది. మీ కోసం ఇక్కడ కొన్ని మెహిందీ డిజైన్లు ఇచ్చాం. చేతిపై ఈ డిజైన్లు గీయడం కూడా చాలా సులభం. అరచేతి మీద, చెయ్యి వెనుక భాగంలో డిజైన్‌లు వేసుకోవచ్చు..
Updated on: Oct 30, 2023 | 3:33 PM

పండగ, ఫంక్షన్ కారణం ఏదైనా మెహిందీ డిజైన్స్‌తో మగువలు అలంకరించుకుని మురిసిపోతుంటారు. అయితే మీకు నెమలి డిజైన్ తెలుసా? ఈ డిజైన్ వేసుకోవడం కూడా చాలా సులభం. నెమలి డిజైన్ మెహందీ చాలా అందంగా, సింపుల్‌గా ఉంటుంది.

మీ కోసం ఇక్కడ కొన్ని మెహిందీ డిజైన్లు ఇచ్చాం. చేతిపై ఈ డిజైన్లు గీయడం కూడా చాలా సులభం. అరచేతి మీద, చెయ్యి వెనుక భాగంలో డిజైన్‌లు వేసుకోవచ్చు.

మెహందీ డిజైన్లు గీయడం మరీ కష్టంగా అనిపిస్తే పూలు, తీగలు వంటి డిజైన్లు కూడా ట్రై చేయవచ్చు. ప్రస్తుతం ఈ డిజైన్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తక్కువ టైంలో చేతిని నిండుగా, అందంగా కనిపించేలా ఈ డిజైన్లు చేస్తాయి.

దీనిని స్టఫ్డ్ డిజైన్ అని అంటారు. స్టఫ్డ్ డిజైన్ వేసినప్పుడు చేతి నిండుగా కనిపిస్తోంది. చేతులకు ఇలా నిండుగా మెహందీకి వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి.

చేతిపై డిజైన్లతోపాటు తీగలు, పువ్వులు లేదా నెట్ డిజైన్లను కూడా గీసుకోవచ్చు. చేతి వెనుక భాగంలో కూడా వీటిని ప్రయత్నించవచ్చు.




