AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు తమ నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంని, స్టార్స్‌గా తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా కొనసాగుంతుంది.

Samatha J
|

Updated on: Jul 15, 2025 | 12:15 PM

Share
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు తమ నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంని, స్టార్స్‌గా తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా కొనసాగుంతుంది. చాలా మంది స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు మల్టీస్టారర్‌గా అభిమానుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే  ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో చిరంజీవి, మహేష్ బాబు ఒకరు. కానీ వీరి కాంబినేషన్‌లో ఇంత వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా, ఇప్పుడు దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చిరంజీవి, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తే ఆ ఊహే బాగుంది కదా.. చాలా మంది వీరి కాంబినేషన్‌లో మూవీ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వీరు కలిసి నటించిందే లేదు. కానీ ఇప్పటికీ వీరి కాంబోలో చాలా సినిమాలు రావాల్సి ఉండేదంట. కానీ కొన్ని కారణాల వలన అవి రాలేకపోయాయంట.

2 / 5
అసలు విషయంలోకి వెళ్తితే, చిరంజీవి, మహేష్ బాబు కాంబోలో ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ రావాల్సి ఉండేదంట. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది జరగలేదంట. ఇంతకీ వీరి కాంబోలో రావాల్సిన మూవీస్ ఏవి అంటే?  మహేష్ బాబు ఇప్పటికే చాలా మంది హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

3 / 5
అయితే మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో వచ్చిన  సీతమ్మ వాకిట్లో సిమల్లో చెట్టు సినిమా మొదటగా మహేష్, చిరంజీవి కోసం రాసిందంట. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ మూవీ వెంకటేష్ చేతికి వెల్లింది. మహేష్ , చిరు కాంబోలో వచ్చిన ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. అలాగే చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ ఉండేదంట. కానీ ఆ రోల్‌కు ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చునని,  ఆ రోల్ వదిలేశారంట.

4 / 5
ఇక చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వచ్చి ఆచార్య సినిమాలో చరణ్ స్థానంలో మొదట మహేష్ బాబు అనుకున్నారంట. చిరంజీవి కూడా దానికి ఒకే చెప్పారంట. కానీ చివరి నిమిషంలో ఈ పాత్రలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారంట. అలాగే చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ గెస్ట్ పాత్రలో ముందుగా మహేష్ బాబు అనుకున్నారంట. కానీ మహేష్ బాబు ఆ పాత్ర తనకు సెట్ కాదు అని భావించి, మూవీని రిజక్ట్ చేశాడంట. అలా ఇద్దరి కాంబోలో ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు మిస్ అయ్యాయంట.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..