AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Oil: ఆలివ్ ఆయిల్‌ని ఇలా తీసుకుంటే బాడీలో జరిగే మిరాకిల్స్ ఇవే!

ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హెల్దీ డైట్‌ తీసుకోవడం ప్రారంభించారు. దీంతో ఏ వంట నూనె ఆరోగ్యానికి మంచిదని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆలివ్ ఆయిల్‌ను తమ డైట్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌లో పాలీ ఫెనాల్స్, ఒలీక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేయడంతో పాటు..

Chinni Enni
| Edited By: |

Updated on: May 23, 2024 | 1:51 PM

Share
ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హెల్దీ డైట్‌ తీసుకోవడం ప్రారంభించారు. దీంతో ఏ వంట నూనె ఆరోగ్యానికి మంచిదని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆలివ్ ఆయిల్‌ను తమ డైట్‌లోకి ఆహ్వానిస్తున్నారు.

1 / 5
ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌లో పాలీ ఫెనాల్స్, ఒలీక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేయడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

2 / 5
ఆలివ్ ఆయిల్ని మీ డైట్‌లో చేర్చోవడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల మతిమరుపు తగ్గి.. జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల బ్రెయిన్ మెమరీ పెరుగుతుంది.

3 / 5
ప్రస్తుత కాలంలో చాలా మంది క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌ను దూరం చేయడంలో ఆలివ్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. ఈ ఆయిల్ తీసుకుంటే.. రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రొస్ట్రేట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

4 / 5
బరువు తగ్గడంలో కూడా ఆలివ్ ఆయిల్ హెల్ప్ చేస్తుంది. తరచుగా ఆలివ్ ఆయిల్ వాడితే.. బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఈ ఆయిల్‌తో తయారు చేసే ఆహారాలు కూడా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండుతుంది. ఇలా వెయిట్ లాస్ అవుతారు.

5 / 5
Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు

గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..

ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి

అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌