Eye Care: ‘పింక్ ఐ’ గురించి తెలుసా.. కళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే..
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మన పూర్వీకులు కళ్లకు అంత ప్రాధాన్యం ఇస్తే ప్రస్తుతం అలాంటి కళ్లపై అశ్రద్ద చూపుతూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు మేకప్ విషయంలో చూపే అశ్రద్ద కారణంగా కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పింక్ ఐ సమస్యలు చాలా మంది మహిళల్లో కనిపిస్తోంది. నేటి సమాజంలో అందంగా కనిపించడం కోసం అనేక రకాల మేకప్ లు ముఖానికి వేసుకుంటున్నారు. అలాగే కనుబొమ్మలకు, కళ్ల కింద అనేక రసాయనాలను ఉపయోగిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
