AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేరుడి చల్లని చూపు.. వీరు ఖాళీగా కూర్చొన్నా కోటీశ్వరులే!

కుబేరుడు సంపదకు చిహ్నం. ఏ రాశుల వారికి అయితే కుబేరుడి అనుగ్రహం ఉంటుందో వారు కూర్చొని కూడా కోట్లు సంపాదిస్తారంట. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సార్లు కుబేరుడు కొన్ని రాశుల వారిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. దీని వలన వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట. కాగా, కుబేరుడికి ఇష్టమైన రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 13, 2025 | 4:14 PM

Share
ధనస్సు రాశి :ధనస్సు రాశి వారిపై కుబేరుడి అనుగ్రహం ఉండటం వలన వీరికి కలిసి వస్తుంది. అందువలన ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. వీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.  వైవాహిక బంధం అద్భుతంగా సాగిపోతుంది.

1 / 5
తుల రాశి : తుల రాశి వారిపై కుబేరుడి అనుగ్రహం చాలా ఉండనుంది. దీంతో వీరికి డబ్బుకు లోటే ఉండదు. వీరు ఇంట్లో కూర్చున్నా కూడా అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి కుబేరుడి అనుగ్రహం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అనుకున్న కోర్కెలు నెరవేర్చుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
కుంభ రాశి :కుంభ రాశి అంటే కుబేరుడికి చాలా ఇష్టం. దీని వలన వీరిపై కుబేరుడు చల్లని చూపు ఉండటం వలన వీరి సంపాదన రెట్టింపు అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. అన్ని విధాల వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.

4 / 5
 మీన రాశి : మీన రాశి వారికి కుబేరుడి దీవెనెలు ఉంటాయి. అందువలన ఈ రాశి వారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి అవుతాయి. ఆనందంగా గడుపుతారు.

5 / 5
Follow Us
తుమ్మ పుల్ల..చిగుళ్ల బలానికి,నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు

​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే మీ కాఫీ కప్పులో ఈ మార్పు తప్పనిసరి!

అవిసె గింజలతో ఇంట్లోనే కొల్లాజెన్ సీరమ్..ముడతలు మాయం.మెరుపు ఖాయం!

మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..

రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?

నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్

రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం

SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?