Vastu Tips: స్నేక్‌ప్లాంట్‌ని ఇంట్లో ఈ దిశలో పెట్టుకుంటే.. ఆరోగ్యం, ఆర్ధిక వృద్ధి మీ సొంతం..
ఇంట్లో పెంచుకునే మొక్కలకు కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. ముఖ్యంగా సానుకూల శక్తులను పెంచడానికి ఇండోర్ మొక్కలను ఎలా ఉంచాలో వాస్తు శాస్త్ర సూత్రాలు సూచిస్తాయి. ఇండోర్ మొక్కలో స్నేక్ ప్లాంట్ ఒకటి. దీనిని తెలుగులో 'అత్తగారి నాలుక' అని టారు. నిటారుగా, కత్తి ఆకారంలో ఉండే ఆకులు దీని ప్రత్యేకత. విదేశాల నుంచి ఈ మొక్కకు మన దేశంలో కూడా మంచి స్థానం సంపాదించుకుంది. గాలిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.తక్కువ నీరు, తక్కువ కాంతిలో కూడా బ్రతుకుతుంది. ఈ రోజు వాస్తు చిట్కాలను అనుసరించి ఈ స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
